నిన్న ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి.