ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడితే ఇక ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా గల్లంతయ్యి ఇంటి దారి పట్టే అవకాశం ఉంది.