మునుపెన్నడు లేని విధంగా ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించకుండా మొదటి ఎలిమినేట్ అయిన జట్టుగా గా నిలవడం పై ధోనీ భార్య సాక్షి బావోద్వేగమయ్యారు.