కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు రోహిత్ శర్మ గైర్హాజరు తో వన్డే టి20 వైస్ కెప్టెన్గా వ్యవహరించేందుకు ప్రమోషన్ వచ్చింది.