చిన్నప్పటినుంచి ఎంతో ప్రతిభ కనబరిచిన డేవిడ్ వార్నర్ తన ప్రతిభతో ఏకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా నేరుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించాడు.