వచ్చే ఐపీఎల్ సీజన్ లో కూడా ధోనీ కెప్టెన్సీలోని చెన్నై జుట్టు ముందుకు సాగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని కాశీవిశ్వనాథన్.