నిన్న ఢిల్లీ కాపిటల్.. సన్రైజర్స్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 88పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో ఈ విజయం మామూలుది కాదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.