నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కొత్తగా జట్టులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా అద్భుతంగా ఆడి 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.