రోహిత్ శర్మ గాయం పై వివరాలు తెలుసుకునే హక్కు అభిమానులకు ఉంటుందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.