ఇటీవలే ఆస్ట్రేలియా టూర్ కి సూర్యకుమార్ యాదవ్ ని సెలెక్ట్ చేయని కలెక్టర్లకు ఇటీవల హాఫ్ సెంచరీ పూర్తి చేసి సరైన సమాధానం ఇచ్చాడు అని ప్రస్తుతం నెటిజన్లు అంటున్నారు.