ఒక సీజన్లో విఫలమైన మాత్రాన ధోనీపై విమర్శలు చేయడం సరి కాదు అంటూ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా వ్యాఖ్యానించారు.