మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ స్టాండ్స్ లో కూర్చున్న అనుష్కను తిన్నావా అంటూ సైగలు చేయడం కెమెరాలకు చిక్కడంతో అది చూసి అభిమానులు అందరూ మురిసిపోయారు.