నిన్న చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా చివర్లో ధోని స్టైల్ లోనే మ్యాచ్ ముగించాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు..