టి20 వన్డే ఫార్మాట్లకు వైస్ క్యాప్టెన్ గా నియమించబడతాను అని అస్సలు ఊహించలేదని ఎంతో సంతోషంగా ఉంది అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పాడు.