చెన్నై జట్టులో ప్రతి మ్యాచ్లో కూడా రవీంద్ర జడేజా బాగా రాణిస్తున్నాడని మ్యాచ్ అనంతరం ప్రశంసలు కురిపించాడు చెన్నై సారధి మహేంద్రసింగ్ ధోని.