తమ జట్టులోని యువ ఆటగాడు ఋతురాగ్ గైక్వాడ్ కరోనా వైరస్ కారణంగా అంచనా వేయలేక పోయాము అంటూ చెప్పుకొచ్చాడు ధోని.