కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ రాజస్థాన్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్ గా మారబోతుంది అని విశ్లేషకులు అంటున్నారు.