రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఔట్ కావడంతో ఆగ్రహంతో బ్యాట్ విసి వేయడంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించనున్నట్లు ప్రకటించింది.