నిన్న సన్రైజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో సందీప్ శర్మ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టి ఐపీఎల్ లో అత్యధికంగా ఏడుసార్లు విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.