ఐపీఎల్ సీజన్ లో అద్భుతం గా రాణిస్తున్న దేవదత్ పడిక్కాల్ భారత ఫ్యూచర్ స్టార్ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభివర్ణించాడు.