నిన్న కోల్కతా నైట్రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమి చవి చూసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.