ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఋతురాగ్ గైక్వాడ్ వరుసగా 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకుని సంచలన రికార్డు సృష్టించాడు.