ధోని కేవలం నెట్ ప్రాక్టిస్ కాకుండా మైదానంలో ఆడినప్పుడు మాత్రమే అతనిలో చురుకుదనం పెరిగి మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.