దక్షిణాఫ్రికాలో ఇష్టమైన వారిని బిస్కెట్ అని పిలుస్తారని అందుకే తనకు ఇష్టమైన ఎబి డివిలియర్స్ అని కూడా బిస్కెట్ అని పిలుస్తాను అంటూ విరాట్ కోహ్లీ ఇటీవల ఓ టాక్ షోలో చెప్పుకొచ్చాడు.