2016లో సన్రైజర్స్ కప్పు గెలిచిన సమయంలో ఉన్న పరిస్థితుల ప్రస్తుతం కూడా ఉండగా సన్రైజర్స్ ఈసారి టైటిల్ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.