పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా రంగాల ప్రముఖులు విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.