2006 డిసెంబర్ 18వ తేదీన విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయిన సమయంలో విరాట్ కోహ్లీ వయసు కూడా 18 సంవత్సరాలు కావడంతో విరాట్ కోహ్లీ తన జెర్సీ నెంబర్ 18 గా అప్పటినుంచి ధరిస్తూ వస్తున్నాడు.