ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టులో అద్భుతం గా రాణిస్తున్న ఇషాన్ కిషన్ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు.