ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత తమకు సపోర్ట్ చేసిన నా అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పిన విరాట్ కోహ్లీ జట్టును చూస్తే గర్వంగా ఉందని వచ్చే సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తాము అంటూ పోస్ట్ పెట్టారు.