సన్రైజర్స్ లో జరగబోయే మ్యాచ్ లో ఓపెనర్ గా శిఖర్ ధావన్ కు జోడిగా స్టయినిస్ ను రంగంలోకి దింపాలని ఢిల్లీ జట్టు యోచిస్తోంది.