డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. 2013, 2015, 2017, 2019 తర్వాత ముంబై ఇండియన్స్ ఖాతాలో మొత్తంగా ఇది ఐదో టైటిల్ కావడం విశేషం.