నవంబర్ 2వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రికీపాంటింగ్ విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగిందని చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.