ముంబై ఇండియన్స్ జట్టులో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ రాబోయే రోజుల్లో డేవిడ్ వార్నర్ స్థాయికి చేరుకుంటాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.