ఐపీఎల్ లో కొత్త టీమ్స్ వస్తే ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.