రోహిత్ శర్మ గాయం నుంచి కేవలం 70 శాతం మాత్రమే కోలుకున్నారని పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని అందుకే టి20 వన్డేలకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.