ఇటీవలే ఆశిష్ నెహ్రా తన ఫేవరెట్ జట్టును ప్రకటించగా అందులో విరాట్ కోహ్లీ కీ స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.