అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పదిహేనేళ్లు నిండితేనే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సరికొత్త రూల్ పెట్టింది.