వీరేంద్ర సెహ్వాగ్ పదికోట్ల చీర్ లీడర్ అంటూ మాక్స్ వెల్ పై చేసిన కామెంట్స్ పై స్పందించిన మాక్స్ వెల్ తాను అలాంటి వ్యాఖ్యలు పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చాడు.