బిసిసిఐ తనను సెలెక్ట్ చేయకపోవడంపై నిరాశ చెంది కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేదు అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.