నాలుగు రోజుల్లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరక పోతే క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టులో చేరే అవకాశం తక్కువగా ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.