తన పుట్టిన రోజు సందర్భంగా మూడు రాష్ట్రాల్లో 34 ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నీటి వసతి సదుపాయాలు కల్పించేందుకు సురేష్ రైనా నిర్ణయించాడు.