కోహ్లీ  లేకపోతే జట్టు కు కష్టమే అయినప్పటికీ తప్పనిసరిగా తన భార్యతో ఉండాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి.