భారత్తో జరగబోయే సిరీస్ లో ఎలాంటి అసహనానికి గురి కానని బ్యాట్ తోనే సమాధానం చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్.