రోహిత్ శర్మ ఇశాంత్ శర్మ తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు అన్న నేపథ్యంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్ కి అవకాశం దక్కే అవకాశం ఉంది.