వృద్ధిమాన్ సాహా రిషబ్ పంతులలో ఒకరికి మాత్రమే తుది జట్టులో అవకాశం ఉంటుంది అంటూ ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.