ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో ఏ స్థానంలో బరిలోకి దిగుతా అన్నదానికి తనకు కూడా క్లారిటీ లేదని కానీ ఏ స్థానంలో బరిలోకి దిగిన బాగా రాణిస్తా అని చెప్పుకొచ్చారు కేఎల్ రాహుల్.