వార్నర్ ఒక క్రికెటర్ మాత్రమే సెలెక్టర్ కాదు అంటూ మైకేల్ క్లార్క్ ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.