రోహిత్ శర్మ గాయంపై ప్రస్తుతం అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.