ఐదుగురు బౌలర్లతో జట్టు బరిలోకి దిగితే విజయం సాధించడం కష్టమే అంటూ హార్దిక్ పాండ్యా అభిప్రాయం వ్యక్తం చేశాడు.