నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా పూర్తిగా విఫలమైందని అందుకే ఓడిపోయింది అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.